ఈ నెల 15 నుండి ప్యాసింజరు రైళ్ళు
లాక్డౌన్ ఈ నెల 14వ తేదీతో ముగియనుండటంతో మరుసటి రోజు నుండి రైల్వే సర్వీసులను నడిపించనున్నారు. ఒకేసారి మొత్తం కాకుండా మొదట ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాలకు రైళ్ళను నడిపించనున్నారు. ఈ రైళ్ళతోపాటు దగ్గరి ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే సబర్బన్ రైళ్ళతోపాటు , లోకల్ రైళ్ళను కూడా ప్రయాణీకుల కోసం అందుబాటుల…